ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

national |  Suryaa Desk  | Published : Sun, Sep 25, 2022, 11:36 AM

సశాస్త్ర సీమ బల్(SSB)లో 399 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. స్పోర్ట్స్ కోటా కింద ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 15, 2022 325305: https://ssbrectt.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com