ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సీఐటీయూ గెలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2018, 09:10 AM

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలో సీఐటీయూ విజయం సాధించింది.  యూనియన్ ఎన్నికలలో సీఐటీయూ 198 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. ఈ ఎన్నికలలో సీఐటీయూకి 3784 ఓట్లు రాగా ఇంటాక్ కు 3486 ఓట్లు వచ్చాయి. ఏఐటియూసీకి 3234 ఓట్లు వచ్చాయి. నిన్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ నిర్వహించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com