ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 06, 2018, 09:17 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. భారీగా పతనమైన అమెరికా మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది. 1,003 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ 33,753 వద్ద కొనసాగుతోంది. 371 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 10,295 వద్ద కొనసాగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com