ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 2 నుంచి ఏపీలో ఉపరాష్ట్రపతి పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2018, 10:58 AM

అమరావతి : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వచ్చే నెల 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఆయన పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆయన రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com