ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోపంతో యువకుడి కాలు పట్టుకుని లాగిన గొరిల్లా

international |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 04:17 PM

ఇండోనేషియాలో ఓ యువకుడు గొరిల్లాను బంధించిన బోన్ దగ్గరకు వెళ్లాడు. దానితో ఆటలు ఆడబోయాడు. దీంతో గొరిల్లాకు కోపం వచ్చింది. వెంటనే ఆ యువకుడి షర్ట్ పట్టుకుని లాగింది. పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ యువకుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. కానీ గొర్రిల్లా ఆ యువకుడి కాలు పట్టుకుని లాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com