ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరాట్ కోహ్లి అరుదైన ఘనత....400 సిక్స్ లు

sports |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 11:36 PM

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో కోహ్లీ (92) ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆరు సిక్స్ లు కొట్టిన విరాట్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 400 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com