ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.8.39 కోట్ల నగదు సీజ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 09, 2024, 06:20 PM

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో భారీగా నగదు పట్టుబడింది. గరికపాడు చెక్ పోస్టు వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ టీం రూ.8.39 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. పైపుల లోడ్ లారీలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తుండగా సీజ్ చేశారు. ఇద్దరు వ్యక్తులను అధికారులు విచారిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com