ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువకుడిని దారుణంగా కొట్టి చంపారు

Crime |  Suryaa Desk  | Published : Sat, Jun 04, 2022, 03:48 PM

ఢిల్లీలో దారుణ హత్య జరిగింది. డ్రగ్స్​కు బాగా అలవాటు పడిన ఓ యువకుడు తరచూ డబ్బులు అడుగుతున్నాడని ముగ్గురు యువకులు అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా కేసు దర్యాప్తు చేపడుతున్నారు. బాధితుడిని నరేంద్ర(28) గా గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com