ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరుదైన రికార్డు సృష్టించిన షమీ

sports |  Suryaa Desk  | Published : Wed, Jun 01, 2022, 02:02 PM

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ​బౌలర్​ మహ్మద్​ షమీ ​ఐపీఎల్ లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ లో షమీ 20 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో 15 ఏళ్ల ఐపీఎల్​ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓ ఐపీఎల్ సీజన్ లో మొత్తం అన్ని మ్యాచ్ ​లు ఆడి, ఒక్కసారి కూడా బ్యాటింగ్ చేయని ఆటగాడిగా షమీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఏ సీజన్ లో కూడా ఇలా జరగలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com