ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జియో నుంచి ఉచితంగా డిస్నీ, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 26, 2020, 02:13 PM

రిలయెన్స్ జియో మరో అద్భుతమైన ఆఫర్‌ను తమ యూజర్లకు అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్స్ ప్రత్యేకంగా ప్రకటించింది. రూ.401, రూ.2599 వాయిస్ ప్లాన్స్‌తో పాటు రూ.612, రూ.1004, రూ.1206, రూ.1208 డేటా ప్లాన్స్ రీఛార్జ్ చేసుకునేవారికి డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ఫ్రీగా లభిస్తుంది. వీటిలో ఏ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా రూ.399 విలువైన డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ కాంప్లిమెంటరీగా పొందొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com