ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్యగ్రహణం రోజు ఆలయాన్ని తెరిచే ఉంచుతాం : శ్రీకాళహస్తి ఇఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 20, 2020, 12:49 PM

తిరుపతి :సూర్యగ్రహణం రోజు ఆలయాన్ని తెరిచే ఉంచుతాం  శ్రీకాళహస్తి ఇఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. గ్రహాలకు అతీతుడు ముక్కంటీశ్వరుడు. రేపు ఆలయంలో భక్తులకు మహాలఘదర్సనం అమలు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తాం. రాహు, కేతు పూజలు కొనసాగుతాయి


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com