ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ ఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2020, 12:28 PM

ఢిల్లీ ఘటనలపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారించింది.  ఢిల్లీ అల్లర్ల పిటిషన్ పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టులో కేసు ఉన్నందున విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిందని సొలిసిటర్ జనరల్ అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com