ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంక గాంధీ ఎమోషనల్ పోస్ట్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 01:43 PM

  తన పెళ్లి రోజు సందర్భంగా లక్షలాది అందమైన జ్ఞాపకాలు అంటూ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భావోద్వేగభరితంగా పలు ఫొటోలను పోస్ట్ చేశారు. ప్రేమ, కన్నీరు, చిరునవ్వు, ఆగ్రహం, స్నేహం, కుటుంబం, నాలుగు అందమైన పెంపుడు శునకాలు, లక్షలాది అందమైన అనుభవాలు.. 6 ప్లస్ 23 ఏళ్లు.. అంటే 29 ఏళ్లు. అని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.


 




 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com