ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి విద్యాఉద్యోగ సమాచారం, 27-01-2020

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 27, 2020, 04:04 PM

1) యూపీఎస్సీ లో వివిధ పోస్టులు


న్యూదిల్లీలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 134


పోస్టులు: మెడికల్ ఆఫ్ సర్/రిసెర్చ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, సైంటిస్ట్ - బి,స్పెషల్ గ్రేడ్ - III ఆఫీసర్ తదితరులు.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో


డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణత. ఎంపిక విధానం: షార్ట్లిస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా.


దరఖాస్తు విధానం:ఆన్లైన్ 


చివరితేది: 13.02.2020


నోటిఫికేషన్ కోసం:www.upsconline.nic.in


వెబ్సైట్:www.upsconline.nic.in


2)ఎఐఐ, దిల్లీలో ఉద్యోగాలు


దిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (ఎ ఐ ఐ) సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు: 24


పోస్టులు: టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్, మేనేజ్మెంట్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితరులు.


అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.


వయసు పరిమితి: 18 - 30 సంవత్సరాలు.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/స్కిల్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా


దరఖాస్తు ఫీజు: రూ. 500


దరఖాస్తు విధానం: ఆన్ లైన్ చివరి తేది: 11.02.2020


నోటిఫికేషన్ కోసం:www.niionline.co.in/nii/


వెబ్సైట్ : www.niionline.co.in/nii/


3) బిట్ శాట్-2020


బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్ (బిట్స్), పిలాని ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు బిట్ శాట్ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.


బిట్ శాట్ 2020


కోర్సులు: వివిధ విభాగాల్లో బీఈ, బీఫార్మసీ, ఎంఎస్సీ.


అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.


ఎంపిక విధానం: కంప్యూటర్ బెస్ట్ టెస్ట్ ఆధారంగ. ప్రవేశం కల్పించే ప్రాంగణాలు: పిలాని, గోవా,హైదరాబాద్, దుబాయ్


దరఖాస్తు విధానం: ఆన్ లైన్.


నోటిఫికేషన్ కోసం:www.bitsadmission.com/


వెబ్సైట్ : www.bitsadmission.com/


4) ఐసీఎంఆర్-ఎన్ఐిఈలో 61 ఖాళీలు


చెన్నైలోని ఐసీఎంఆర్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ఎపిడెమియాలజీ(ఎన్ఐఈ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ ఇన్ / రాత పరీక్ష నిర్వహిస్తుంది


మొత్తం ఖాళీలు: 61


పోస్టులు ఖాళీలు: ప్రాజెక్టు సైంటిస్ట్ సీ(మెడికల్)-01, ప్రాజెక్ట్ రిసెర్చ్ అసిస్టెంట్-20,ప్రాజెక్ట్ టెక్నీషియన్-40.


అర్హత: సంబంధిత సబ్జెక్టులో


ఇంటర్మీడియట్, డిప్లొమా/ గ్రాడ్యుయేషన్ / ఎంబీబీఎస్/పోస్ట్ గ్రాడ్యుయేషన్/ పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.


వాక్ఇన్ తేది: 2020, ఫిబ్రవరి 11, 12, 18


వేదిక: ఐసీఎంఆర్-నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ, చెన్నై


నోటిఫికేషన్ కోసం:www.nie.gov.in/


వెబ్సైట్: www.nie.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com