ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి పంచాంగం 08-05-2024

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 08, 2024, 10:43 AM

నేడు 2024 బుధవారం, మే 8, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత రుతువు, చైత్ర మాసం, బహుళపక్షం,ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం.నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది.వారం: సౌమ్యవాసరె, నక్షత్రం: భరణి, మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కృత్తిక.యోగం: సౌభాగ్య, సాయంత్రం 5 గంటల 43 నిమిషాల వరకూ ఉంది. తర్వాత శోభనకరణం: నాగవం, ఉదయం 8 గంటల 52 నిమిషాల వరకూ ఉంది. తర్వాత కింస్తుఘ్నం రాత్రి 7 గంటల 37 నిమిషాల వరకూ ఉంది. తర్వాత బవ.పితృతిథి: శుక్ల పాడ్యమి,అమృతకాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి 10 గంటల 39 నిమిషాల వరకూ ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు.దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి 12 గంటల 38 నిమిషాల వరకు ఉంది. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు.రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు.యమ గండకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు.News18 Teluguఅన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం రాత్రి 12 గంటల 47 నిమిషాల నుంచి 2 గంటల 16 నిమిషాల వరకూ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com