ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 02, 2019, 11:13 AM

విజయవాడ నుంచి ఢిల్లి వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమవుతోంది. ఉదయం 9 గంటలకు ఢిల్లి వెళ్లాల్సిన విమానం పొగమంచు కారణంగా ఆలస్యమవుతోంది. విమానం ఆలస్యమవుతుండడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com