ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాకాసివీధిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 07, 2024, 02:46 PM

అనకాపల్లి పట్టణం తాకాసి వీధిలో వెలిసిన శ్రీ నూకాంబిక అమ్మవారిని బిజెపి జనసేన టిడిపి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి నెల పండుగ సందర్భంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన అన్నసమారాధన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక ప్రజలు , జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com