ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరగబడ్డ జాతీయ జెండా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 29, 2019, 01:40 PM

కషాయం రంగు కిందకు.. పచ్చ రంగు పైకి.. ఇలా తిరగబడ్డ జెండాకు సాక్షాత్తూ మంత్రులు, కలెక్టర్‌, ఇతర అధికారులు అభివాదం చేసిన ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఏపీ సీఎం కప్‌ క్రీడాపోటీల ప్రారంభం సందర్భంగా ఈ నిర్వాకం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com