శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వస్తున్న వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు కు తప్పిన పెను ప్రమాదం. జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్ ఫేచర్ అయిన విషయాన్ని ముందుగానే ట్రైన్ డ్రైవర్ కి తెలియజేసిన కీ మేన్. అప్రమత్తమైన రైలు డ్రైవర్, చాకచక్యంగా రైలును నిలిపి వేసిన డ్రైవర్. తప్పిన పెను ప్రమాదం. గంటన్నర పాటు నిలిచి పోయిన రైలు, హుటాహుటిన రైల్ ఫేచర్ మరమ్మత్తు చేసిన రైల్వే సిబ్బంది. కొద్ది సేపటి క్రితం తిరిగి బయలుదేరిన రైలు.