ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిశ్రమల స్థాపనకు దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2019, 01:01 PM

 పరిశ్రమలు, సర్వీసింగ్‌ పరిశ్రమలను స్థాపించే ఆసక్తి చూపుతున్నవారికి 2019 - 29 కి సంబంధించి ఈ నెల 30 వ తేదీలోగా.. ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం, ఖాదీ విలేజ్‌ ఇండిస్టీస్‌ కమిషన్‌ బోర్డు జనరల్‌ మేనేజర్‌ ఎ.సుధాకర్‌ తెలిపారు. వస్తువుల తయారీ పరిశ్రమలకు రూ.25 లక్షల వరకు, సర్వీసింగ్‌ పరిశ్రమల రూ.10 లక్షలు వరకు రుణాలు పొందేందుకు అర్హులని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com