ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు ఆర్మీ అభ్యర్థులకు గమనిక ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 07:24 PM

గుంటూరు ఏఆర్ఓ పరిధిలోని ఆర్మీ అభ్యర్థులకు గమనిక. పిఎంటి /పిఎఫ్టి టెస్ట్ కోసం గతంలో ప్రకటించిన గ్రౌండ్ మరియు తేదీలను అధికారులు మార్చారు. కొత్తగా ప్రకటించిన తేదీల మేరకు వచ్చే డిసెంబర్ 8 నుంచి 19 వరకు గచ్చిబౌలి స్టేడియం రంగారెడ్డి జిల్లాలో జరగనుంది. అయితే నిజానికి 10 నుంచి 16వ తేదీ వరకు కడపలో జరగాల్సి ఉంది. మరిన్ని వివరాల కొరకు ఆర్మీ అధికారిక వెబ్సైట్ ని సంప్రదించగలరు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com