ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీవ్ర గురకతో క్యాన్సర్‌ ముప్పు

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Oct 15, 2024, 07:23 PM

మీరు రోజూ భారీగా గురక పెడుతున్నారా?.. అయితే జాగ్రత్త! గురక కొన్నిరకాల క్యాన్సర్లకు దారితీస్తోందని ఓ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. నిద్ర పోతున్నప్పుడు కొందరికి గొంతు వెనకాల భాగం వదులై పాక్షికంగానో, పూర్తిగానో శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో ఊపిరాడక ఉన్నట్టుండి శ్వాస తీసుకుంటూ గట్టిగా గురక పెడతారు. దీన్నే అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ అప్నియా అంటారు. ఈ స్లీప్‌ అప్నియా ఉన్నవారిలో ఎక్కువ మందికి క్యానర్ ఉందని తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com