ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:49 PM

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొత్వాలి ఫతేఘర్ ప్రాంతంలో ముగ్గురు స్నేహితులు రోడ్డు పక్కన కూర్చొని మాట్లాడుకుంటుండగా.. అతివేగంతో వచ్చిన కారు వారిపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com