ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం: విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 06:28 PM

అనంతపురంలోని అంబేడ్కర్ భవన్ లో ఆదివారం ఎస్ఎఫ్ఎ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి మాజీ ఎస్ఎఫ్ఎ రాష్ట్ర నాయకులు రాంభూపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ విద్యా రంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని ఎస్ఎఫ్ఎ విద్యార్థి సంఘం నాయకులకు రాంభూపాల్ సూచించారు. ఈ సమావేశాలు 4 రోజుల పాటు జరుగుతాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com