ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

Education |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 03:53 PM

జవహర్ నవోదయలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. 2025 - 26 విద్యా సంవత్సరానికి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబర్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుందని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని చొప్పదండి జవహర్ నవోదయ ప్రిన్సిపల్ మంగతాయారు బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com