ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ఎమ్మార్పీఎస్ 30 వసంతాల ఆవిర్భావ దినోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 05:26 PM

ఎమ్మార్పీఎస్ 30ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం మరియు మంద కృష్ణ మాదిగ 59వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ధర్మవరం పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక జేజేరాం నగర్ లో కేతిరెడ్డి కాలనిలో యల్2, ధర్మపురిలోను దండోరా జెండాను ఎగరవేసి కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా కార్యదర్శి గజ్జల రామంజినేయు దండోరా జండా ఎగరవేయగా, జిల్లా ఉపాధ్యాయులు సిరెడ్డి బూదప్ప కేక్ కట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com