ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల తొమ్మిదిన డయల్ యువర్ డిఎం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 07, 2024, 05:23 PM

ధర్మవరం ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీకు మంగళవారం డయల్ యువర్ డిపో మేనేజర్ అనే కార్యక్రమం చేపట్టినట్లు డిపో మేనేజర్ వి సత్యనారాయణ తెలిపారు.ధర్మవరం పట్టణంతోపాటు ధర్మవరం మండలానికి సంబంధించి గ్రామీణుల సైతం 9959225859 ఈ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలు అడిగి తెలుసుకోవచ్చు అని ఆయన సూచించారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com