ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు నుండి టిడిపి అభ్యర్థిగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి బుధవారం హైదరాబాదులోని తన స్వగృహమునకు విచ్చేసిన సందర్భంగా టీజీ భరత్ ను తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్, రామగుండం ముద్దుబిడ్డ కోలేటి దామోదర్ మర్యాదపూర్వకంగా కలుసుకొని, పుష్ప గుచ్చాన్ని అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు.
![]() |
![]() |