ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైద్య సదుపాయాలు కోసం కృషి చేస్తా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 12:33 PM

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మరికొందరు నేడు (మంగళవారం) ప్రమాణం చేయనున్నారు. ఈ సందర్భంగా అరకు ఎంపీ, గుమ్మ తనూజరాణి మాట్లాడుతూ.... నాకు అవకాశం ఇచ్చిన వైయ‌స్ జగన్ కు ధన్యవాదాలు. అరకు పార్లమెంట్‌లో వైద్య సదుపాయాలు, రోడ్లు మెరుగుపరచడానికి  కృషి చేస్తా. వైయ‌స్ఆర్‌సీపీ కండువాతో ప్రమాణ స్వీకారం చేశా. నేను పార్టీ మారి ప్రసక్తే లేదు. ప్రాణం ఉన్నంత వరకు వైయ‌స్ జగన్ తోనే కలిసి ప్రయాణం చేస్తాం అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com