ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరిటాల సునీతను కలిసిన ఆశ కార్యకర్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2024, 01:54 PM

రామగిరి మండలం వెంకటపురం గ్రామంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను ఆశ కార్యకర్తలు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమస్యలు గురించి వివరించారు. కనీస వేతనాలు అమలుచేసే విధంగా చూడాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com