ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పయ్యావుల కేశవ్ తరపున నామినేషన్ వేసిన ఆయన సతీమణి హేమలత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 18, 2024, 02:52 PM

ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరపున ఆయన సతీమణి పయ్యావుల హేమలత నామినేషన్ వేశారు. గురువారం ఉదయం తనయుడు పయ్యావుల విజయ్ సింహ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆమె రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నామినేషన్ పత్రాలను ఉరవకొండ నియోజకవర్గ ఎన్నికల అధికారి కేతన్ గార్గ్ కు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com