జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర మహిళా కార్యదర్శి సాయిలీల ఆదివారం ఖండించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇది ఒక పిరికిపంద చర్యగా పరిగణించారు. జగన్ ని ఎదురుగా ఎదుర్కొలేకనే ఈ దాడిని కూటమి నేతలు చేయించారని మండిపడ్డారు. జగన్ కి ఏపీ ప్రజల ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయన్నారు. ఎన్ని జండాలు కలసి వచ్చిన వైసీపీ విజయం తధ్యమన్నారు.