ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి జేఈఈ మెయిన్-2 పరీక్షలు

Education |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 10:31 AM

జేఈఈ మెయిన్-2 పరీక్షలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. ఈనెల 12 వరకు జరిగే ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా, మన తెలుగు రాష్ట్రాల నుంచి 50వేల మంది హాజరుకానున్నారు. పరీక్షా సమయానికి 2 గంటల ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి పంపిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com