ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టిప్పర్ ఢీకొని యువకుడు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 12:57 PM

పుట్టపర్తి పట్టణ సమీపంలోని కర్ణాటక నాగేపల్లి వద్ద టిప్పర్ ఢీకొని యువకుడు మృతి చెందాడు. పుట్టపర్తి మండలం నర్సంపల్లికి చెందిన హర్షవర్ధన్ గురువారం రాత్రి పుట్టపర్తి నుంచి సొంత గ్రామానికి వెళుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో హర్షవర్ధన్ అక్కడక్కడ మృతి చెందగా టిప్పర్ డ్రైవర్ టిప్పర్ తో సహా పరారయ్యాడు. ఈ ఘటన పై హర్షవర్ధన్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com