ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్‌టెల్‌లో ప్రీపెయిడ్ ప్లాన్ల ధరల పెంపు

Technology |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 12:17 PM

ప్రముఖ దేశీయ టెలికాం సంస్థ భారత ఎయిర్‌టెల్ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచింది. వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రూ.118, రూ.289గా ఉన్న ప్లాన్ల ధరలు వరుసగా రూ.129, రూ.329కి పెరిగాయి. ఈ మేరకు వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లలో తగు మార్పులు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com