ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎఫ్' సిరీస్‌లో శాంసంగ్‌ కొత్త 5జీ ఫోన్‌

Technology |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 01:05 PM

శాంసంగ్ ఎఫ్15 5జీ స్మార్ట్ ఫోన్ ను మనదేశంలో లాంచ్ చేసింది. బిగ్‌ బ్యాటరీ, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
4జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.12,999, 6జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.14,499గా నిర్ణయించింది. యాష్‌ బ్లాక్‌, గ్రూవీ వయలెట్‌, జాజీ గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ మొబైల్‌ స్టోర్ లలో మార్చి 4 నుంచే ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com