ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీటిపై ప్రయాణించే కారు ఇదే

Technology |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2024, 12:22 PM

ప్రపంచ ఆటోమొబైల్​ మార్కెట్​ని షాక్​కు గురిచేస్తూ.. సరికొత్త టెక్నాలజీతో ఓ లగ్జరీ ఎస్​యూవీని ప్రదర్శించింది చైనాకు చెందిన బీవైడీ. ఈ ఎస్​యూవీ పేరు యాంగ్​వాంగ్​ యూ8. ఇదొక ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​​. పడవలా..
నీటిపై తేలుతుంది ఈ కారు. చైనాలో ఇప్పటికే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న బీవైడీ సంస్థ.. యూరోపియన్​ మార్కెట్​పై ఫోకస్​ చేసింది. ఇందులో భాగంగా.. జెనెవా కార్​ షోలో భాగంగా.. ఈ 1,200 హెచ్​పీ యాంగ్​వాంగ్​ యూ8 ప్లగ్​ ఇన్​ హైబ్రీడ్​ని ప్రదర్శించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com