ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాడపల్లి నిత్యాన్నదాన భవన నిర్మాణానికి భక్తులు విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 12:40 PM

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి భక్తులు విరాళాన్ని అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ బి. కిషోర్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ పట్టణం జూబ్లీ హిల్స్ వాస్తవ్వులు నడింపల్లి సత్యనారాయణ రాజు లీలా దంపతులు మంగళవారం స్వామివారిని దర్శించుకుని అన్నదాన భవన నిర్మాణానికి రూ. 1, 11, 116 విరాళంగా సమర్పించినట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com