ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారా ట్రాక్‌ సైక్లింగ్‌లో భారత్‌కు నాలుగు స్వర్ణాలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 12:39 PM

న్యూఢిల్లీలోని జరిగిన పారా ట్రాక్‌ సైక్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు నాలుగు బంగారు పతకాలు, ఒక రజతం, కాంస్య పతకాలు సాధించారు. ఇందులో అర్షద్‌ 3 కీ.మీ పర్స్యూట్‌, ఓన్మియమ్‌లో 2 బంగారు పతకాలను గెలుపొందారు.
3 కిలోమీటర్ల పర్స్యూట్‌, ఓన్మియంలో మరో 2 గోల్డ్‌ మెడల్స్‌ను జ్యోతి సాధించారు. ఆర్యవర్ధన్‌ 3 కిలోమీటర్ల పర్స్యూట్‌లో రజతం, ఓన్మియంలో పవన్‌ కాంస్య పతకాలను సాధించారు. ఈ పతకాలతో ఇప్పటివరకు భారత్‌ సాధించిన పతకాలు 16కు చేరాయి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com