ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2024, 11:42 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 9 కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఉన్నారు. టైం స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం, దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో సమయం పడుతుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. నిన్న 67,568 మంది స్వామివారిని దర్శించుకోగా 22,084 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.58 కోట్లు సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com