ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ అర్హతతో UIICలో ఉద్యోగాలు..

Education |  Suryaa Desk  | Published : Thu, Jan 11, 2024, 11:01 AM

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (UIIC)లో 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 60 శాతం మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి.
వయసు 21- 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 23, 2024. ఎంపికైనా అభ్యర్థులకు నెలకు జీతం రూ.80,000 వరకు ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com