ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోమవారం ఏ ఏ దేవుళ్లకి ప్రతీకరమంటే?

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 11:06 AM

హిందూ సాంప్రదాయం ప్రకారం సోమవారం అంటే చంద్రునికి సంబంధించిన వారం. అందుకే శివునికి ఎంతో ప్రీతికరమని పండితులు చెబుతారు. ఈరోజు శివుడికి మారేడు, బిల్వ పత్రాలతో పూజించి, అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. అలాగే సోమవారం లక్ష్మీ దేవికి కూడా ఇష్టమైన వారం.
ఇక వైష్ణవ సంప్రదాయం పాటించే వారు వేంకటేశ్వరుడికి అభిషేకం, పుష్పార్చన చేస్తే విశేష ఫలితానిస్తుందంటారు. ఈరోజు నెయ్యితో వండిన పదార్థాలను దానం ఇస్తే మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com