ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిడి ఉద్యోగాలు.. దరఖాస్తుకు వారమే గడువు

Education |  Suryaa Desk  | Published : Sun, Dec 24, 2023, 09:28 AM

కేంద్ర బలగాల్లో 26,146 కానిస్టేబుల్(జిడి) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో వారం రోజులే గడువు ఉంది. టెన్త్ పాసై, 01-01-2024 నాటికి 18-23 ఏళ్ల వయసున్న వారు ఈ నెల 31లోపు https://ssc.nic.in/ లో అప్లై చేసుకోవచ్చు.
సిఐఎస్ఎఫ్ 11,025, బిఎస్ఎఫ్ 6,174, సిఆర్పిఎఫ్ 3,337, ఐటిబిపి 3,189, అస్సామ్ రైఫిల్స్ 1,490, ఎస్ఎస్ బి 635, ఎస్ఎస్ఎఫ్ 296 పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చిలో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com