ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌

Education |  Suryaa Desk  | Published : Tue, Dec 19, 2023, 10:52 AM

తెలంగాణలో రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి డీఈఈసెట్‌ కౌన్సెలింగ్‌ లో భాగంగా రేపటినుంచి (బుధవారం) సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కానుంది. డిసెంబర్ 22-27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 30వ తేదీన సీట్ల కేటాయింపు, జనవరి 5వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. జనవరి 8 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి. కాగా గత జూన్‌ 1వ తేదీన ఈ పరీక్ష నిర్వహించగా.. అదే నెల 14న ర్యాంకులను వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com