ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్‌ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

Education |  Suryaa Desk  | Published : Fri, Dec 01, 2023, 01:20 PM

వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది జనరల్, ఒకేషనల్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఏపీ ఇంటర్‌ విద్యా మండలి ఈనెల 5 వరకు గడువు పొడిగించింది. వాస్తవానికి నవంబర్‌ 30తో గడువు ముగిసింది. అయితే, ఈ గడువును మరో ఐదురోజులు పొడిగిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఉత్తర్వులిచ్చింది. రూ.1000 ఆలస్య రుసుంతో 15 వరకు చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com