ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌లో ట్రైనీ ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2023, 02:00 PM

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్) 203 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 12 తేదీలోపు సంబంధిత వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీఐ (ఎలక్ట్రికల్) చేసిన వారు అర్హులు కాగా వయసు 18 నుంచి 27 ఏళ్లు మించకూడదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com