ట్రెండింగ్
Epaper    English    தமிழ்

JEE Main -2024 దరఖాస్తులు ప్రారంభం

Education |  Suryaa Desk  | Published : Thu, Nov 02, 2023, 01:50 PM

వచ్చే ఏడాది జనవరి, ఏప్రిల్‌ నెలలో రెండు విడతలలో జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరుగనున్నాయి. నవంబర్‌ 1న నుండి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు నవంబర్‌ 30న రాత్రి 9 గంటలకు ముగియనుంది. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు ఉంటాయి. తెలుగుతోపాటు ఇంగ్లిష్‌, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. వెబ్‌సైట్‌: www.nta.ac.in, https://jeemain.nta.ac.in/ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com