ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థినుల కోసం 'ఏఐసీటీఈ' స్కాలర్ షిప్స్

Education |  Suryaa Desk  | Published : Sat, Oct 21, 2023, 11:01 AM

ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో చదువుకోలేకపోతున్న విద్యార్థినుల కోసం ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)’ స్కాలప్ షిప్స్ ఆఫర్ చేస్తోంది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలు, లేటరల్‌ ఎంట్రీ ద్వారా డిప్లొమా/ ఇంజినీరింగ్‌ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌ షిప్ కు అప్లై చేసుకోవచ్చు. www.aicte-india.orgలో అప్లికేషన్ డిసెంబరు 31 లోపు ఫిల్ చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com