ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 01:06 PM

ఏపీ: టీడీపీ నేతలు బుధవారం గవర్నర్‌ను కలవనున్నారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, ఇతర సీనియర్ నేతలు రాజ్ భవన్‌కు వెళ్లనున్నట్లు తెలిసింది. చంద్రబాబు అరెస్టు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గవర్నర్‌కు వివరించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com