ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 1 నుంచి 4వ విడత ‘వారాహి’ యాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 03:32 PM

జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన వారాహి విజయ యాత్ర మళ్ళీ ప్రారంభం కానుంది. 4వ విడత యాత్ర అక్టోబర్‌ 1 నుంచి యాత్ర మొదలుకానుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డలో యాత్రను పవన్‌ ప్రారంభించనున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్య నాయకులతో పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ ఇవాళ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అవనిగడ్డ నియోజక వర్గం నుంచి మొదలయ్యే ఈ యాత్ర.. మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగేలా ప్రణాళిక చేశారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com